కుచేలుడిని వెతుక్కుంటూ వచ్చే కృష్ణుడి కథగా 'మహర్షి'

17-01-2019 Thu 14:41 | Entertainment
  • షూటింగు దశలో 'మహర్షి'
  • పొల్లాచ్చిలో చివరి షెడ్యూల్ 
  • స్నేహితుడి పాత్రలో అల్లరి నరేశ్
మహేశ్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా రూపొందుతోంది. అశ్వనీదత్ .. దిల్ రాజు .. పీవీపీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమాలో మహేశ్ శ్రీమంతుడిగా కనిపించనున్నాడు. ఆయన స్నేహితుడిగా అల్లరి నరేశ్ పాత్ర ఉంటుంది.

పేదవాడైన స్నేహితుడి కోసం తన ఆస్తిపాస్తులను పక్కన పెట్టేసి, విదేశాల నుంచి ఇండియాలోని ఓ మారుమూల పల్లెటూరికి మహేశ్ బాబు వచ్చేస్తాడట. తన స్నేహితుడినే కాదు .. ఆ ఊరునే బాగు చేస్తాడనే టాక్ వినిపిస్తోంది. పురాణకాలంలో శ్రీమంతుడైన కృష్ణుడిని పేదవాడైన కుచేలుడు వెతుక్కుంటూ వెళితే, ఈ కథలో కుచేలుడు వంటి మిత్రుడిని వెతుక్కుంటూ శ్రీమంతుడైన హీరో వస్తాడన్న మాట. ఈ రోజునే ఈ సినిమా చివరి షెడ్యూల్ పొల్లాచ్చిలో మొదలైంది. అక్కడ చిత్రీకరించే సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.
Mahesh Babupooja hegde

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more