ఏపీ బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు.. ఛైర్ పర్సన్ గా పురంధేశ్వరి

16-01-2019 Wed 16:48 | Andhra
  • రానున్న ఎన్నికలకు బీజేపీ సమాయత్తం 
  • 11 మందితో ఎన్నికల మేనిఫెస్టో కమిటీ 
  • కన్వీనర్ గా ఐవైఆర్ కృష్ణారావు
రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతంపై ఏపీ బీజేపీ దృష్టి సారించింది. ప్రజలను ఆకర్షించేలా మేనిఫెస్టోను రూపొందించే పనిలో పడింది. ఈ క్రమంలో మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీలో కీలక నాయకురాలు పురంధేశ్వరిని మేనిఫెస్టో కమిటీ ఛైర్ పర్సన్ గా నియమించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్టారావును కన్వీనర్ గా నియమించారు.

కమిటీ సభ్యులు వీరే:
  • పురంధేశ్వరి - ఛైర్ పర్సన్
  • ఐవైఆర్ కృష్ణారావు - కన్వీనర్
  • పి.విజయబాబు
  • పీవీఎన్ మాధవ్
  • దాసరి శ్రీనివాసులు
  • షేక్ మస్తాన్
  • పాక సత్యనారాయణ
  • కె.కపిలేశ్వరయ్య
  • పి.సన్యాసి రాజు
  • సుధీష్ రాంబొట్ల
  • డీఏఆర్ సుబ్రహ్మణ్యం
apbjpmanifestocommitteepurandheswariiyr krishna rao

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more