'కథానాయకుడు' వారం రోజుల వసూళ్లు

16-01-2019 Wed 16:16 | Entertainment
  • సంక్రాంతి బరిలోకి దిగిన 'కథానాయకుడు'
  • ఆశించిన స్థాయిలో దక్కని వసూళ్లు 
  • 'మహానాయకుడు' తదుపరి షెడ్యూల్ కి సన్నాహాలు   
ఎన్టీఆర్ సినీ ప్రస్థానానికి సంబంధించిన విశేషాలతో దర్శకుడు క్రిష్ 'కథానాయకుడు' సినిమాను తెరకెక్కించాడు. బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా రూపొందిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీన భారీస్థాయిలో విడుదలైంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి వారం రోజులు దాటింది.

ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లో ఈ సినిమా 18.5 కోట్లను వసూలు చేసింది. భారీ అంచనాలతో సంక్రాంతి బరిలోకి ముందుగా దిగిన ఈ సినిమా, ఆశించిన స్థాయి వసూళ్లను అందుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగంగా 'మహానాయకుడు' కూడా చాలా వరకూ షూటింగ్ జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ ను ఈ శనివారం నుంచి ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన విశేషాలతో 'మహానాయకుడు' కొనసాగనుంది.
Balakrishnavidyabalan

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more