స్వలింగ సంపర్కులు, వ్యభిచారులకు సైన్యంలో స్థానం లేదు: ఆర్మీ చీఫ్ రావత్
- స్వలింగ సంపర్కం విషయంలో సైన్యానికి సొంత చట్టాలు ఉన్నాయి
- మన దేశ సైన్యం సంప్రదాయబద్ధమైనది
- స్వలింగ సంపర్కులను అనుమతించే ప్రసక్తే లేదు
'దేశ చట్టాలకు మేం అతీతులం కాదు. కానీ స్వలింగ సంపర్కం విషయంలో ఆర్మీకి సొంత చట్టాలు ఉన్నాయి. స్వలింగ సంపర్కానికి సైన్యంలో స్థానం లేదు. మన దేశ సైన్యం సంప్రదాయబద్ధమైనది. స్వలింగ సంపర్కులను, వ్యభిచారులను సైన్యంలోకి అనుమతించే ప్రసక్తే లేదు. కొన్ని విషయాలలో సైన్యం విధానాలు వేరేగా ఉంటాయి' అని తెలిపారు.