ఉత్తమ్, కుంతియాలు టీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారు: సర్వే సత్యనారాయణ ఆరోపణలు
- కాంగ్రెస్ పార్టీలో రౌడీమూకలు ఉన్నాయి
- అసలు పార్టీలో ఏం జరుగుతోందో రేపు చెబుతా
- అర్హత లేని వాళ్లకు ఉత్తమ్ పదవులు ఇచ్చారు
కాంగ్రెస్ పార్టీలో రౌడీమూకలు ఉన్నాయని, అసలు పార్టీలో ఏం జరుగుతోందో రేపు చెబుతానని అన్నారు. అర్హత లేని వాళ్లకు ఉత్తమ్ పదవులు ఇచ్చారని, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ ను తక్షణం తొలగించాలని ఈ సందర్భంగా సర్వే డిమాండ్ చేశారు. ఉత్తమ్ ను ఇంకా పార్టీ భరించాలా? పార్టీకి నష్టం కలిగించిన వాళ్లే మళ్లీ సమీక్షలు నిర్వహిస్తే ఎలా? అని ప్రశ్నించారు.