చరణ్ గురించి కైరా అద్వాని ఆ సీక్రెట్ చెప్పేసింది!

05-01-2019 Sat 11:10 | Entertainment
  • చరణ్ జోడీగా కైరా అద్వాని 
  • జనవరి 11వ తేదీన విడుదల
  • రంగంలోకి దిగిపోయిన ఫ్యాన్స్    
చరణ్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన 'వినయ విధేయ రామ' సినిమాలో కైరా అద్వాని కథానాయికగా నటించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో కైరా అద్వాని బిజీగా కింది. తాజా ఇంటర్వ్యూలో చరణ్ కి సంబంధించిన ఒక సీక్రెట్ ను సరదాగా ఆమె బయటపెట్టింది.

చరణ్ కి ఫేస్ బుక్ లో మాత్రమే ఎకౌంట్ వుంది. ట్విట్టర్ .. ఇంస్టా గ్రామ్ లలో చరణ్ లేడు. అయితే ఈ విషయాన్ని గురించి కైరా మాట్లాడుతూ .. "సీక్రెట్ ఎకౌంట్ ద్వారా చరణ్ ఇంస్టా గ్రామ్ లో అప్ డేట్స్ చూస్తుంటాడు. ఇంస్టా గ్రామ్ లో ఎక్కువ సమయం గడపడం అంటే చరణ్ కి చాలా ఇష్టం. అయితే ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఆయన జాగ్రత్త పడుతుంటాడు" అని చెప్పింది. దాంతో ఆయన ఇంస్టా గ్రామ్ అకౌంట్ తెలుసుకోవడం కోసం అభిమానులు రంగంలోకి దిగిపోయారట. 
charankiara

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more