నాతో డాన్స్ చేయడం ఇష్టమని చరణ్ చెప్పాడు: కైరా అద్వాని

04-01-2019 Fri 17:37 | Entertainment
  • నా పాత్ర పేరు 'సీత'
  • రామ లవ్స్ సీత అనే పాట ఇష్టం 
  • మా మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది
'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన బాలీవుడ్ భామ కైరా అద్వాని. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆమె ఎంత మాత్రం తొందరపడకుండగా చరణ్ జోడీగా 'వినయ విధేయ రామ' మాత్రమే అంగీకరించింది. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సుందరి ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వుంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "ఈ సినిమాలో 'రామ' పేరుతో చరణ్ కనిపిస్తే .. 'సీత' పేరుతో నేను కనిపిస్తాను. కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో సంప్రదాయ బద్ధంగా కనిపిస్తాను. చరణ్ కి .. నాకు మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందనే టాక్ మాత్రం తప్పనిసరిగా వస్తుంది. ఈ సినిమాలో 'రామ లవ్స్ సీత' అనే సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ పాటలో నేను, చరణ్ చాలా బాగా డాన్స్ చేశాము. చరణ్ మంచి డాన్సర్ అనే విషయం మీ అందరికీ తెలిసిందే. అలాంటి చరణ్ .. నాతో డాన్స్ చేయడం అంటే ఇష్టం అని చెప్పినప్పుడు నా ఆనందం అంతా ఇంతా కాదు" అని చెప్పుకొచ్చింది.
kiara adwanicharan

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more