షియోమీ నుండి 48 మెగాపిక్సల్ కెమెరాతో నూతన స్మార్ట్ ఫోన్!

04-01-2019 Fri 11:06 | Technology
  • ఈ నెల 10న విడుదల కానున్న 'రెడ్ మీ  ప్రో 2'
  • చైనాలో విడుదల చేయనున్నట్లు వెల్లడి
  • ప్రకటించిన షియోమీ ప్రెసిడెంట్
చైనా మొబైల్ సంస్థ షియోమీ 48 మెగాపిక్సల్ కెమెరాతో నూతన స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయనుంది. ఈ నెల 10న 'రెడ్ మీ ప్రో 2' పేరిట చైనాలో లాంచ్ చేయనున్నట్లు షియోమీ ప్రెసిడెంట్ లిన్ బిన్ తెలిపారు. ఈ ఫోన్ పూర్తి ఫీచర్లని సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ ఫోన్ లో వర్టికల్ కెమెరాతో పాటు ఎల్ఈడీ ఫ్లాష్, వెనక భాగంలో రెండు కెమెరాలు ఉండనున్నట్లు లిన్ బిన్ షేర్ చేసిన ఫోటోని బట్టి తెలుస్తోంది. కాగా, ఈ ఫోన్ పూర్తి వివరాలు విడుదల రోజే తెలియయనున్నాయి.
Xiaomi Redmi Pro 248-MegapixelcamerasmartphoneChinaTech-News

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more