నాడు మోదీ సభ నిర్వహించిన చోటే.. దుబాయ్‌లో 11న రాహుల్ భారీ బహిరంగ సభ

04-01-2019 Fri 07:35 | National
  • ఈ నెల 11, 12 తేదీల్లో రాహుల్ దుబాయ్ పర్యటన
  • మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా భారీ బహిరంగ సభ
  • క్రికెట్ స్టేడియంలో చురుగ్గా ఏర్పాట్లు
ప్రవాస భారతీయులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 11, 12 తేదీల్లో ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ దుబాయ్, అబుదాబిలలో పర్యటించనున్నారు. 2016లో దుబాయ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో భారత ప్రధాని నరేంద్రమోదీ అధికారిక హోదాలో పాల్గొన్నారు. ఇప్పుడా సభ జరిగిన చోటే ఈ నెల 11న కాంగ్రెస్ సభ నిర్వహించనుంది. దుబాయ్‌లోనే అదిపెద్దదైన క్రికెట్ స్టేడియంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ స్టేడియం సామర్థ్యం 25 వేల మంది. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించనున్న ఈ సభలో ‘గాంధీ 150 సంవత్సరాలు-భారత్ ఒక ఆలోచన’ అన్న అంశంపై రాహుల్ ప్రసంగిస్తారు. 12న అబుదాబి సభలో రాహుల్ పాల్గొంటారు.
Rahul GandhiCongressDubaiAbudhabiNarendra Modi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more