బన్నీకి హీరోయిన్ దొరికేసినట్టే!

03-01-2019 Thu 11:55 | Entertainment
  • 'భరత్ అనే నేను'తో పరిచయం
  • యూత్ లో విపరీతమైన క్రేజ్ 
  • వచ్చేనెలలో సెట్స్ పైకి  
త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ తన తదుపరి సినిమాను చేయడమనేది ఖరారైపోయింది. గీతా ఆర్ట్స్ .. హారిక అండ్ హాసిని కలిసి ఈ సినిమాను నిర్మించనున్నాయి. తండ్రీ కొడుకుల బంధానికి సంబంధించిన ఎమోషన్ ప్రధానంగా ఈ కథ సాగుతుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా చోటు సంపాదించుకునే అదృష్టవంతురాలు ఎవరనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోతోంది.

ఈ నేపథ్యంలో కైరా అద్వాని పేరు తెరపైకి వచ్చింది. కథానాయిక పాత్ర కోసం ఈ సినిమా టీమ్ ఆమెతో సంప్రదింపులు జరుపుతోందట. బన్నీ జోడీగా ఛాన్స్ అంటే ఆమె కాదనే అవకాశం ఉండదు కనుక, ఆమె ఎంపిక ఖరారైపోయినట్టేనని చెప్పుకుంటున్నారు. 'భరత్ అనే నేను' తో తెలుగు తెరకి పరిచయమైన ఈ సుందరి, త్వరలో 'వినయ విధేయ రామ' సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. వచ్చేనెలలో బన్నీతో కలిసి సెట్స్ పైకి వెళ్లనుంది.  
allu arjunkiara adwani

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more