ఏపీ పాఠశాలల సంక్రాంతి సెలవుల్లో స్వల్ప మార్పులు

03-01-2019 Thu 08:01 | Andhra
  • జన్మభూమి-మా ఊరు కార్యక్రమం నేపథ్యంలో సెలవుల్లో మార్పు
  • ఉత్తర్వులు జారీ చేసిన ఆదిత్యనాథ్ దాస్
  • వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు
ఆంధ్రప్రదేశ్‌లోని  పాఠశాలలకు ప్రభుత్వం ఇచ్చే సంక్రాంతి సెలవుల్లో చిన్నపాటి మార్పు చోటుచేసుకుంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 8 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాల్సి ఉండగా, వాటిని 12 నుంచి 20కి మారుస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 8 నుంచి 17 వరకు సెలవులు ఇవ్వాలని భావించినప్పటికీ ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం వల్ల తేదీల్లో మార్పులు చేశారు. అయితే, ఈ మార్పును ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ‘జన్మభూమి’ కార్యక్రమం ఏడో తేదీనే ముగుస్తున్నందున అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 8 నుంచి 17 వరకు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Andhra PradeshSchoolsSankranthi HolidaysJanma Bhoomi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more