భర్తతో రెస్టారెంట్ కి వెళ్లిన దీపిక .. తన పేరుతో దోశ ఉండటం చూసి ఆశ్చర్యం!

02-01-2019 Wed 17:26 | Entertainment
  • టెక్సాస్ రెస్టారెంట్ కి వెళ్లిన దీపికా దంపతులు 
  • మెనూలో దీపిక పేరుతో దోశ 
  • సర్ ప్రైజ్ అయిన దంపతులు    
స్టార్ హీరోలకి .. హీరోయిన్స్ కి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. అందువలన సహజంగానే అక్కడక్కడా కొన్ని ఐటమ్స్ వాళ్ల పేర్లతో కనిపిస్తుంటాయి. కస్టమర్లను ఆకర్షించడానికి వ్యాపారస్తులు ఈ పద్ధతిని అనుసరిస్తుంటారు. ముంబయికి వెళితే హోటల్స్ లో సంజయ్ దత్ .. షారుక్ ల పేర్లతో ఆయా ఆహార పదార్థాలను విక్రయిస్తుండటం చూస్తాం. అయితే ఆ స్టార్స్ తమ పేరుతో వున్న ఆహార పదార్థాలను తామే ఆర్డర్ చేయవలసి వస్తే అదో థ్రిల్ ను కలిగిస్తుంది .. ఇక విదేశీ రెస్టారెంట్లలో ఈ అనుభవం ఎదురైతే మరింత థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది.

ఇలాంటి పరిస్థితే టెక్సాస్ లోని ఓ రెస్టారెంట్ లో దీపికా పదుకొణే దంపతులకు ఎదురైంది. న్యూ ఇయర్ వేడుకలను ఈ జంట టెక్సాస్ లో జరుపుకుంది. స్థానికంగా ఒక హోటల్ కి వెళ్లిన ఈ దంపతులు అక్కడి మెనూలో దీపికా పదుకొణే పేరుతో వున్న 'దోశ'ను చూసి ఆశ్చర్యపోయారట. వెంటనే ఆ మెనూను రణ్ వీర్ ఫోటో తీసి తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. తనకి ఆ దోశ తినాలని వుంది అనే క్యాప్షన్ ఇచ్చాడు. 
deepikaran veer

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more