ఇచ్చాపురంలోకి రాగానే... కీలక హామీ ఇచ్చిన వైఎస్ జగన్!

02-01-2019 Wed 13:24 | Both States
  • ఇచ్చాపురంలోకి ప్రవేశించిన జగన్
  • కిడ్నీ బాధితులకు నెలకు రూ. 10 వేల పింఛన్
  • కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్న జగన్
కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర చివరి నియోజకవర్గమైన ఇచ్చాపురంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా జగన్ కు ఘనస్వాగతం లభించింది. పలువురు నాయకులు, కార్యకర్తలు, జగన్ పై పూలవర్షం కురిపించారు. నేడు 336వ రోజు పాదయాత్ర సాగుతుండగా, వైఎస్ జగన్ ను ఏడు గ్రామాలకు చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తులు కలిశారు.

ఈ సందర్భంగా వారికి భరోసాను కల్పిస్తూ, అధికారంలోకి రాగానే, నెలకు రూ. 10 వేల పింఛన్ ను కిడ్నీ బాధితులకు ఇస్తానని కీలక హామీని ఇచ్చారు. ఈ ప్రభుత్వం బాధితులకు ఎలాంటి సహాయాన్నీ అందించడం లేదని ఆరోపించిన జగన్, కనీసం సరిపడా డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు కాలేదని విమర్శించారు. ఈ ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తానని, వంశధార మహేంద్రతనయ నుంచి సురక్షిత నీటిని అందిస్తానని హామీ ఇచ్చారు.
Srikakulam DistrictEchchapuramJaganPenssion

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more