రాయలసీమలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసిరెడ్డి డిమాండ్

02-01-2019 Wed 12:30 | Both States
  • అమరావతికి తరలింపు దారుణం
  • సీమ ప్రజల అవకాశాన్ని దెబ్బతీశారు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి
రాయల సీమలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేయడం దారుణమన్నారు. ఈ నిర్ణయంతో సీమ ప్రజలకు రావాల్సిన అవకాశాన్ని దెబ్బకొట్టారని మండిపడ్డారు. రాజధానిగా అమరావతికి ఇప్పటికే ఎన్నో సదుపాయాలు కేటాయించినందున హైకోర్టునైనా రాయలసీమకు ఇవ్వాల్సిందన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి తగిన వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
High Courtrayalaseematulasireddy

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more