మళ్లీ పవన్, చంద్రబాబు కలుస్తారా?... చంద్రబాబు వ్యాఖ్యలతో కొత్త రాజకీయ చర్చ!

02-01-2019 Wed 09:19 | Both States
  • మొన్నటివరకూ జగన్, పవన్ లను విమర్శించిన చంద్రబాబు
  • నిన్నటి సమావేశంలో జగన్, కేసీఆర్ లు లక్ష్యంగా వ్యాఖ్యలు
  • పవన్ తో కలిస్తే జగన్ కు భయమెందుకని ప్రశ్నించిన చంద్రబాబు
భారతీయ జనతా పార్టీతో కలిసిపోయిన పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ లు నిత్యమూ తన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెబుతూ ఉండే చంద్రబాబు కాస్తంత మెత్తబడ్డట్టు కనిపిస్తోంది. తన పాత మిత్రుడు పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. నిన్న అమరావతిలో మీడియాతో మాట్లాడుతున్న వేళ, ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా కీలక వ్యాఖ్యలు చేశారు. "పవన్, మేము కలసి పోటీచేస్తే తప్పేమిటి?" అని అన్నారు. తాము కలిస్తే, వైఎస్ జగన్ కు భయమేంటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త రాజకీయ చర్చకు తెరదీశాయి.

ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్ లో  రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన వేళ, ఆయన మాట్లాడారు. తాజా పరిణామాలను పరిశీలిస్తే, జగన్, కేసీఆర్ లు మోదీతో కలిసిపోయారని భావించవచ్చని అన్నారు. నిన్న మాత్రం ఆయన పవన్ కల్యాణ్ పేరును ఎత్తకుండా, జగన్, కేసీఆర్ లు మోదీతో కలసి తనను విమర్శిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం.
ChandrababuPawan KalyanJaganNarendra Modi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more