సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

02-01-2019 Wed 07:15 | Entertainment
  • తీవ్రవాది పాత్రలో అందాలతార 
  • కొరటాల శివ లో-బడ్జెట్ సినిమా 
  • హిందీ సినిమా రీమేక్ లో నాగ చైతన్య
*  అందాల సాయిపల్లవి మావోయిస్టు పాత్రలో నటించనుంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందే 'విరాటపర్వం 1992' చిత్రంలో సాయిపల్లవి నక్సలైట్ గా కనిపిస్తుందట. ఇందులో రానా పోలీస్ గా కనిపిస్తాడు. ఈ వారంలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడుతుంది.
*  నిర్మాతలుగా మారుతున్న దర్శకుల జాబితాలోకి కొరటాల శివ కూడా చేరుతున్నాడు. తాజాగా ఓ లో-బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నాడు. చిరంజీవితో తాను చేయనున్న చిత్రానికి ఇంకా సమయం ఉండడంతో ఈలోగా మూడు నెలల్లో నిర్మాణం పూర్తయ్యేలా ఓ చిన్న చిత్రాన్ని నిర్మిస్తాడట.
*  అక్కినేని నాగ చైతన్య ఓ హిందీ రీమేక్ లో నటించనున్నాడు. గతేడాది హిందీలో వచ్చిన 'బరేలీకీ బర్ఫీ' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి రచయిత కోన వెంకట్ ప్రయత్నిస్తున్నాడు. ఇందులో ఓ కీలక పాత్రకు చైతూని తీసుకుంటున్నారట.
Sai PallaviRanaKoratala ShivaChaitanya

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more