యాత్ర నుంచి లిరికల్ వీడియో సాంగ్

01-01-2019 Tue 18:24 | Entertainment
  • వైఎస్ బయోపిక్ గా 'యాత్ర'
  • వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన పాట 
  • ఫిబ్రవరి 8న సినిమా విడుదల  
మహి.వి రాఘవ్ దర్శకత్వంలో మమ్ముట్టి ప్రధాన పాత్రధారిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర రూపొందుతోంది. గతంలో రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర .. జనం నుంచి లభించిన ఆదరణ .. ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టడం ఈ బయోపిక్ లో చూపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

"ఊర్లే యేరెల్లే మారి హోరు హోరున ఉప్పొంగెరో .. దార్లే తారంగవాడి సేతులెత్తి జై కొట్టెరో .. "అంటూ ఈ సాంగ్ సాగుతోంది. వైఎస్ పాత్రలో మమ్ముట్టి గ్రామ గ్రామాన పాదయాత్రలు చేస్తూ .. అక్కడి ప్రజల కష్టనష్టాలను తెలుసుకునే దృశ్యాలతో ఈ సాంగ్ కొనసాగింది. కె .. సంగీతాన్ని అందించగా సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని సమకూర్చారు. వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన ఈ గీతం మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా వుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయనున్నారు.     
mammootty

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more