కల్కి నుంచి మోషన్ పోస్టర్ వచ్చేసింది

01-01-2019 Tue 17:32 | Entertainment
  • రాజశేఖర్ తాజా చిత్రంగా 'కల్కి'
  • 1983 నాటి నేపథ్యంలో సాగే కథ 
  • అభిమానులలో పెరుగుతోన్న అంచనాలు
రాజశేఖర్ హీరోగా .. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'కల్కి' సినిమా రూపొందుతోంది. సి. కల్యాణ్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని, కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో రాజశేఖర్ ఫ్రెష్ లుక్ తో కనిపిస్తున్నారు.

ఈ సినిమాలో ఆయన పాత్ర పవర్ఫుల్ గా వుంటుందనే విషయం టైటిల్ ను బట్టి చూసినా .. ఆయన లుక్ ను బట్టి చూసినా అర్థమైపోతోంది. మోషన్ పోస్టర్ తోనే ఆసక్తిని రేకెత్తించడంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయింది. 1983 నాటి నేపథ్యంలో ఈ కథ కొనసాగనుందనే విషయాన్ని మోషన్ పోస్టర్ ద్వారానే తెలియజేశారు. 'గరుడవేగ' హిట్ తరువాత రాజశేఖర్ చేస్తోన్న సినిమా కావడంతో, సహజంగానే అంచనాలు వున్నాయి. ఈ సినిమాతో మరో హిట్ ను ఆయన తన ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి
rajasekhar

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more