150 కోట్ల క్లబ్ లోకి దూసుకుపోయిన 'కేజీఎఫ్'

01-01-2019 Tue 16:22 | Entertainment
  • 80 కోట్లతో రూపొందిన 'కేజీఎఫ్'
  • వాస్తవానికి దగ్గరగా నడిచిన కథాకథనాలు 
  • హిందీ వెర్షన్ వసూళ్లు 26 కోట్లకు పైగా
కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా .. దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్'ను తెరకెక్కించాడు. 80 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. క్రితం నెల 21వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కన్నడలోను .. హిందీలోను ఈ సినిమా ఒక రేంజ్ లో వసూళ్లను రాబడుతోంది. బంగారు గనుల మాఫియా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, ఇంతవరకూ హిందీ వెర్షన్ ద్వారా 26 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది.

11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 150 కోట్లను రాబట్టింది. ఈ సినిమాతో యశ్ రేంజ్ పూర్తిగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ వాస్తవానికి దగ్గరగా ఈ కథను ఆవిష్కరించడం .. ప్రతి పాత్రను సహజత్వంతో మలిచిన తీరు .. యశ్ నటన ఈ సినిమాకి ఈ స్థాయి క్రేజ్ ను తెచ్చిపెట్టాయని అంటున్నారు. శ్రీనిధి శెట్టి కెరియర్ కి ఈ సినిమా ఎంతో హెల్ప్ అవుతుందని చెబుతున్నారు.
yash

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more