2019లో పండగలు ..సెలవులు ఇవిగో!

01-01-2019 Tue 10:42 | Both States
  • జనవరి 15న సంక్రాంతి
  • ఏప్రిల్ 6న ఉగాది
  • సెప్టెంబర్ 2న వినాయక చవితి
  • అక్టోబర్ 8న దసరా, 27న దీపావళి
కొత్త సంవత్సరం వచ్చేసింది. ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలను వైభవంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో 2019లో వచ్చే సెలవులను ఓ సారి పరిశీలిస్తే...

జనవరి 1, మంగళవారం - నూతన సంవత్సరం
జనవరి 14, సోమవారం - భోగి
జనవరి 15, మంగళవారం - సంక్రాంతి
జనవరి 26, శనివారం - గణతంత్ర దినోత్సవం
మార్చి 4, సోమవారం - మహా శివరాత్రి
మార్చి 21, గురువారం - హోలీ
ఏప్రిల్ 5, సోమవారం - బాబూ జగ్జీవన్ రామ్ జయంతి (తెలంగాణకు మాత్రమే)
ఏప్రిల్ 6, శనివారం - ఉగాది
ఏప్రిల్ 14, ఆదివారం - శ్రీరామనవమి, డాక్టర్ అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 19, శుక్రవారం - గుడ్ ఫ్రైడే
జూన్ 5, బుధవారం - రంజాన్
జూన్ 6, గురువారం - రంజాన్ మరుసటి రోజు (తెలంగాణలో మాత్రమే)
జూలై 29, సోమవారం - బోనాలు (తెలంగాణలో మాత్రమే)
ఆగస్ట్ 12, సోమవారం - బక్రీద్
ఆగస్ట్ 15, గురువారం - స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్ట్ 24, శనివారం - కృష్ణాష్టమి
సెప్టెంబర్ 2, సోమవారం - వినాయక చవితి
సెప్టెంబర్ 10, మంగళవారం - మొహర్రం
సెప్టెంబర్ 28, శనివారం - బతుకమ్మ సంబురాలు మొదలు (తెలంగాణలో మాత్రమే)
అక్టోబర్ 2, బుధవారం - మహాత్మాగాంధీ జయంతి
అక్టోబర్ 6, ఆదివారం - దుర్గాష్టమి
అక్టోబర్ 8, మంగళవారం - దసరా
అక్టోబర్ 27, ఆదివారం - దీపావళి
నవంబర్ 10, ఆదివారం - మిలాద్
నవంబర్ 11, సోమవారం - గురునానక్ జయంతి
డిసెంబర్ 25, బుధవారం - క్రిస్మస్
TelanganaHolidaysAndhra Pradesh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more