సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

01-01-2019 Tue 07:31 | Entertainment
  • ఛాలెంజింగ్ పాత్రలో తమన్నా 
  • బాలకృష్ణతో అనిల్ రావిపూడి 
  • మోక్షజ్ఞ హీరోగా 'ఆదిత్య 369'?  
*  గ్లామరస్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం 'ఖామోషి' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. విశేషం ఏమిటంటే, ఇందులో తను మూగ, బధిర యువతిగా కనిపిస్తుంది. మరో విశేషం ఏమిటంటే, ఇందులో మేకప్ లేకుండా సహజంగా కనిపిస్తుందట. చక్రి తోలేటి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
 *  అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ చిత్రం చేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించాడు. గత కొన్నాళ్లుగా ఈ ప్రాజక్టు గురించి బాలయ్యతో చర్చిస్తున్నానని, బహుశా బోయపాటి శ్రీను చిత్రం తర్వాత ఇది ఉండవచ్చని అనిల్ తెలిపాడు.
*  నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా 'ఆదిత్య 369' చిత్రాన్ని రీమేక్ చేయాలని ఉందని ప్రముఖ దర్శకుడు క్రిష్ చెప్పాడు. రానా నిర్వహిస్తున్న 'నెం1 యారి' టీవీ కార్యక్రమంలో పాల్గొన్న క్రిష్.. మోక్షజ్ఞ ప్రస్తావన వచ్చినప్పుడు ఈ విషయాన్ని చెప్పారు. కాగా, మోక్షజ్ఞను క్రిష్ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేయనున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి విదితమే.   
ThamannaBalakrishnaanilKrish

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more