సుధీర్ .. రష్మీ మధ్య అలాంటిదేం లేదు: గెటప్ శీను

31-12-2018 Mon 15:03 | Entertainment
  • సుధీర్ .. రష్మీ మధ్య కామెడీ ట్రాక్ పెట్టాము 
  • జనం ఎంజాయ్ చేస్తున్నారని ఆ ట్రాక్ ను కొనసాగించాం
  • ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేయండి
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్ .. గెటప్ శీను క్రేజ్ పెరిగిపోయింది. ఈ కామెడీ షోకి యాంకర్ గా వ్యవహరిస్తోన్న రష్మీ .. సుడిగాలి సుధీర్ ప్రేమలో పడ్డారనే ప్రచారం చాలా రోజులుగా కొనసాగుతోంది. ఈ విషయాన్ని రష్మీ .. సుధీర్ ఎంతగా ఖండించినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించి గెటప్ శీను ప్రస్తావించాడు.

'జబర్దస్త్' కామెడీ షో కోసమే సుధీర్ .. రష్మీ మధ్య ఒక చిన్న ట్రాక్ పెట్టాము. జనాలు ఎంజాయ్ చేస్తున్నారు కదా అని ఆ ట్రాక్ ను అలా కంటిన్యూ చేశాము. అప్పటి నుంచే వాళ్లిద్దరి మధ్యా ఏదో ఉందంటూ రూమర్స్ మొదలయ్యాయి. నిజానికి వాళ్లిద్దరి మధ్యా ఎలాంటి సంబంధం లేదు. వాళ్లిద్దరూ నెలకి ఒకసారి కూడా ఫోన్ చేసుకోరనే విషయం మాకు తెలుసు. ఈ రూమర్స్ కారణంగా అటు సుధీర్ ఫ్యామిలీలోని వాళ్లు .. ఇటు రష్మీ ఫ్యామిలీలోని వాళ్లు చాలా బాధపడుతున్నారు. సుధీర్ .. రష్మీ మధ్య ఏదో ఉందనుకునేవారు ఇక ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేయండి" అని ఆయన చెప్పుకొచ్చాడు. 
sudheerrashmi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more