ఎన్టీఆర్ కు పెద్ద వెన్నుపోటు పొడిచింది ఎవరంటే..!: సర్వే ఫలితాలు విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ!

31-12-2018 Mon 13:46 | Entertainment
  • లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కిస్తున్న వర్మ
  • వెన్నుపోటు పాటపై టీడీపీ నేతల గుస్సా
  • ట్విట్టర్ లో సర్వే చేసిన దర్శకుడు
దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ జీవితంపై ‘కథా నాయకుడు’ ‘మహా నాయకుడు’ పేరుతో సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి రాక, ఆ తర్వాత రాజకీయ పరిణామాలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో మరో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో వర్మ విడుదల చేసిన వెన్నుపోటు పాటతో ఏపీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. తాజాగా ఈ వ్యవహారంపై వర్మ మరోసారి ట్విట్టర్ లో స్పందించారు.

వైస్రాయ్ గ్యాంగ్, నాదెండ్ల భాస్కర్ వెన్నుపోట్లలో ఏది పెద్ద వెన్నుపోటో చెప్పాలని ప్రజలను ప్రశ్నించారు. దీంతో పలువురు నెటిజన్లు వర్మ సర్వేపై స్పందించారు. తాజాగా ఆ ఫలితాలను వర్మ విడుదల చేశారు. వైస్రాయ్ గ్యాంగ్ వెన్నుపోటు పెద్ద వెన్నుపోటని 69 శాతం ప్రజలు తెలిపినట్లు వర్మ అన్నారు. మరో 31 మంది మాత్రం నాదెండ్ల భాస్కరరావు చేసిందే పెద్ద వెన్నుపోటని చెప్పిన్నట్లు వెల్లడించారు. ఈ సర్వే ఫలితాలను వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. .
Andhra PradeshTelanganaNTRRAM GOPAL AVARMATelugudesamlakshmis ntrlakshmi parvathiTwittersurveypoll

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more