భార్యతో గొడవ పడి.. కుమార్తెను రెండో అంతస్తు నుంచి విసిరేసిన భర్త!

31-12-2018 Mon 11:36 | Telangana
  • తీవ్రంగా గాయపడ్డ చిన్నారి
  • హైదరాబాద్ లోని నాచారంలో ఘటన
  • కేసు నమోదుచేసిన పోలీసులు
భార్యతో గొడవ పడ్డ ఓ వ్యక్తి విచక్షణను కోల్పోయాడు. కన్నబిడ్డ అని కూడా చూడకుండా కుమార్తెను రెండో అంతస్తు నుంచి విసిరేశాడు. అనంతరం ఇంటి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

మహారాష్ట్రకు చెందిన మనోజ్, జాహ్నవి దంపతులు నగరంలోని నాచారం మల్లాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. డీసీఎం డ్రైవర్ గా పనిచేస్తున్న మనోజ్ భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం మద్యం తాగివచ్చిన మనోజ్ భార్యతో మరోసారి గొడవపడ్డాడు.

ఈ క్రమంలో 8 నెలల చిన్నారిని ఆగ్రహంతో రెండో అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు. చిన్నారిని గమనించిన స్థానికులు వెంటనే పాపను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, తీవ్రంగా గాయపడ్డ చిన్నారి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
TelanganaHyderabaddrunk mandaughterthrownfromsecond floorPolice

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more