బండ్ల గణేశ్ కు పీక కోసుకునేంత సీన్ లేదని మాకు ముందే తెలుసు: నాగబాబు

30-12-2018 Sun 19:05 | Entertainment
  • గణేశ్ ఇంటర్వ్యూ చూడాలనిపిస్తుంది
  • రియల్ లైఫ్‌లో కామెడీ చేస్తున్నాడు
  • వంద అంటామండీ అని అంటాడని తెలుసు
కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేశ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పార్టీ అధికారంలోకి రాకుంటే 7ఓ క్లాక్ బ్లేడ్‌తో పీక కోసుకుంటానంటూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కామెంట్స్‌పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘బండ్ల గణేశ్ తన పార్టీపై నమ్మకంతో కాస్త ఎక్కువ మాట్లాడాడు.. తప్పులేదు. కానీ గణేశ్ ఏంటి, ఇలా మాట్లాడుతున్నాడు? ఎంత నమ్మకముంది ఇతనికి? వీడిది మేకపోతు గాంభీర్యమేనని నాకెక్కడో డౌట్. ఎందుకంటే, పెద్ద మెజారిటీతో గెలవకపోవచ్చు కానీ, మ్యాజిక్ ఫిగర్‌తో మాత్రం టీఆర్ఎస్ గెలుస్తుందన్న నమ్మకం నాకుంది.

మా పిల్లలం, మేమంతా టీఆర్ఎస్‌కి ఓటేశాం. గణేశ్ ఇంటర్వ్యూ నాకు చూడలనిపిస్తుంటుంది. ఎందుకంటే అతను బాగా నవ్విస్తాడు. గణేశ్ ఆ ఫన్‌ని సినిమాల్లో పెట్టుంటే చాలా పెద్ద కమెడియన్ అయ్యుండేవాడు. సినిమాల్లో చూపించకుండా రియల్ లైఫ్‌లో కామెడీ చూపిస్తున్నాడు. ఓడిపోతే ఏం చేస్తాడు? నిజంగా పీక కోసుకుంటాడా? అయితే గణేశ్ గాడికి పీక కోసుకునేంత సీన్ లేదని మాకు ముందే తెలుసు.

‘వంద అంటామండీ’ అని అంటాడని కూడా తెలుసు. చివరికి అదే అన్నాడు. ఎన్నికల సమయంలో ఓవైపు రేవంత్ రెడ్డి ఆవేశపూరిత ప్రసంగాలు.. మరోవైపు టీఆర్ఎస్ ప్రసంగాల మధ్య గణేశ్ గాడి మాటలు మాత్రమే ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండేవి. ఆ విషయంలో మాత్రం వాడిని మెచ్చుకోవాలి’’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు. 
Bandla GaneshNagababuCongressMagic FigureTRS

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more