మాస్ కాదు.. ఊరమాస్.. అజిత్ ‘విశ్వాసం’ ట్రైలర్ విడుదల!

30-12-2018 Sun 15:29 | Entertainment
  • అజిత్ కు జోడీగా నయనతార
  • పల్లె నేపథ్యంలో సాగనున్న స్టోరీ
  • సంక్రాంతికి సినిమా విడుదల 
అజిత్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ‘విశ్వాసం’ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ఈ సినిమాలో అజిత్ కు జోడీగా నయనతార, ప్రతినాయకుడి పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. అజిత్ తో వీరం, వేదాలం, వివేగం సినిమాలను తెరకెక్కించిన  శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అజిత్ పక్కా యాక్షన్ తో అదరగొట్టేశాడు.

తమిళనాడులోని ఓ పల్లె నేపథ్యంలో సినిమా సాగనుంది.సత్యజ్యోతి ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు ఇమాన్ సంగీతం అందించారు. విశ్వాసం సినిమాలో సత్యరాజ్‌, ప్రభు గణేశన్‌, సంపత్‌రాజ్‌, యోగిబాబు, వివేక్  తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ హైవోల్టేజీ యాక్షన్ ట్రైలర్ ను మీరూ చూసేయండి.
ajitviawasamtrailerreleasenatyanatarasankrantijagapatibabau

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more