కన్నడలోను 'పేట' విడుదల ఖరారు!

29-12-2018 Sat 11:23 | Entertainment
  • కన్నడలోను అనువాద చిత్రాల జోరు 
  • '2.ఓ'కి విశేషంగా లభించిన ఆదరణ 
  • కన్నడలోను సందడి చేయనున్న 'పేట'
రజనీకాంత్ తాజా చిత్రంగా .. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో 'పేట' నిర్మితమైంది. జనవరి 10వ తేదీన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ తో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. రజనీ మాస్ లుక్ కి .. మాస్ స్టెప్స్ కి అభిమానులు ఫిదా అయ్యారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా కన్నడలోను విడుదల కానుండటం రజనీ అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించే విషయం. తమ చిత్ర పరిశ్రమను కాపాడుకోవడానికి అక్కడివారు ఇన్నాళ్లూ డబ్బింగ్ చిత్రాల విడుదలను నిరోధిస్తూ వచ్చారు. అయితే, ఇటీవలి కాలంలో ఆ పరిస్థితి మారుతూ వచ్చింది. డబ్బింగ్ చిత్రాలకు మెల్లిగా సడలింపు లభిస్తోంది. ఇటీవల కన్నడలో విడుదలైన '2.ఓ' 50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు 'పేట' సినిమా కూడా కన్నడలో విడుదల కానుంది. రజనీకి కర్ణాటకలో వున్న ఫాలోయింగ్ కారణంగా అక్కడ కూడా ఈ సినిమా దుమ్మురేపేయడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. 
rajanisimrantrisha

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more