సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

29-12-2018 Sat 07:29 | Entertainment
  • ప్రోస్థటిక్ మేకప్ వాడుతున్న సమంత 
  • న్యూ ఇయర్ రోజున బన్నీ సినిమా ప్రకటన
  • విశాఖలో రేపు 'ఎఫ్ 2' ఆడియో వేడుక  
*  నందిని రెడ్డి దర్శకత్వంలో అందాల సమంత నాయికగా నటిస్తున్న చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. సమంత డబ్బై ఏళ్ల బామ్మగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె కొడుకుగా రావు రమేశ్ నటిస్తున్నారు. ఇందులో సమంత పూర్తి స్థాయి ప్రోస్థటిక్ మేకప్ వాడుతున్నారట. ఈ చిత్రానికి 'ఓ బేబీ' టైటిల్ని పరిశీలిస్తున్నారు.
*  'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రం తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకు ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో ఆయన చేయబోయే కొత్త చిత్రానికి సంబంధించిన వివరాలను జనవరి ఒకటి నూతన సంవత్సరం రోజున ప్రకటిస్తారట.
*  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎఫ్ 2' చిత్రం ఆడియో వేడుకను రేపు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో రేపు సాయంకాలం ఈ వేడుక జరుగుతుంది.
samanthaAllu ArjunvenkateshVaruntej

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more