పండంటి పాపాయికి జన్మనిచ్చిన 65 ఏళ్ల బామ్మ.. వైద్య చరిత్రలో అరుదైన ఘటన
- రికార్డులకెక్కనున్న బామ్మ
- ఇప్పటికే ఆమెకు 11 ఏళ్ల కుమారుడు
- జమ్ముకశ్మీర్‌లో ఘటన
కాగా, అత్యంత లేటు వయసులో బిడ్డకు జన్మనిచ్చిన మహిళగా స్పెయిన్‌కు చెందిన 66 ఏళ్ల మారియా డెల్ కార్మెన్ బౌసదా దెలారా రికార్డులకెక్కింది. అయితే, ఆమె సహజ సిద్ధంగా కాకుండా, ఐవీఎఫ్ విధానంలో గర్భం దాల్చి జన్మనిచ్చింది. తాజాగా, జమ్ముకశ్మీర్ మహిళ మాత్రం సహజ సిద్ధంగా బిడ్డకు జన్మనిచ్చింది. కాబట్టి ఆమె పేరు ప్రపంచ రికార్డులకెక్కనుంది.