బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ కు అరుదైన గౌరవం!

09-12-2018 Sun 20:45 | Entertainment
  • జాన్వీకి ‘రైజింగ్ టాలెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’
  • ప్రకటించిన నార్వేజియన్ కాన్సులేట్  
  • ముంబైలో ఎల్లుండి అవార్డు ప్రదానోత్సవం
బాలీవుడ్ యువ బ్యూటీ జాన్వీకపూర్ కు అరుదైన గౌరవం లభించింది. ‘రైజింగ్ టాలెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’కు జాన్వీ ఎంపికైంది. ముంబైలోని నార్వేజియన్ కాన్సులేట్ జనరల్ ఈ అవార్డును ఆమెకు మంగళవారం ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డుకు ఎంపికైన జాన్వీ తన సంతోషాన్ని మీడియాతో పంచుకుంది.

ఈ అవార్డు తనకు దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని చెప్పింది. ఈ ఏడాది 'ధడక్' చిత్రం ద్వారా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టానని, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను చూశారని తెలిపింది. ఈ సినిమాను వీక్షించిన నార్వే ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించిన విషయాన్ని ఆమె ప్రస్తావించింది. 
Bollywoodjanvi kapoorDhadaknarvey

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more