కార్వాన్ నియోజకవర్గంలో పోలింగ్ కి సంబంధించి లభ్యం కాని కొన్ని పత్రాలు!

08-12-2018 Sat 20:17 | Telangana
  • రజత్ కుమార్ ను కలిసిన కొన్ని పార్టీలు
  • రీ-పోలింగ్ నిర్వహించాలని కోరిన వైనం
  • ఈ విజ్ఞప్తిని సీఈసీ దృష్టికి తీసుకెళ్లిన రజత్ కుమార్  
కార్వాన్ నియోజకవర్గంలో పోలింగ్ కి సంబంధించి కొన్ని పత్రాలు లభ్యం కాకపోవడంతో రీ-పోలింగ్ నిర్వహించాలని కొన్ని పార్టీలు కోరారు. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ ను కలిసి విజ్ఞప్తి చేశాయి. పార్టీలు చేసిన విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి రజత్ కుమార్ తీసుకెళ్లారు.

కాగా, ఈ పరిస్థితిపై కార్వాన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాన కిశోర్, జిల్లా అధికారులు సమీక్షిస్తున్నారు. ఆ పత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను క్రోడీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వీటి ఆధారంగా ఎన్నికల కమిషన్ తదుపరి చర్యలు ఉంటాయని తెలుస్తోంది.
karwanTelanganapolingpapers

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more