ఫేస్ బుక్ మెసెంజర్‌లో 'లైవ్ వీడియో షాపింగ్' ఫీచర్ రాబోతోంది!

08-12-2018 Sat 16:14 | Technology
  • లైవ్ షాపింగ్ చేసుకోవచ్చు
  • ధర చెల్లించగానే యూజర్ కి డెలివరీ అవుతుంది
  • ప్రస్తుతం పరీక్ష దశలో ఫీచర్
రోజు రోజుకి రకరకాల అప్ డేట్ లతో తమ యూజర్లని ఆకట్టుకుంటూ వస్తోన్న ప్రముఖ మెసేజింగ్ యాప్ 'ఫేస్ బుక్ మెసెంజర్‌' త్వరలోనే  'లైవ్ వీడియో షాపింగ్' పేరిట కొత్త ఫీచర్ ని తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు లైవ్ షాపింగ్ చేసుకోవచ్చు. షాప్ కి వెళ్లకుండానే ఈ ఫీచర్ ద్వారా హాయిగా ఇంట్లో కూర్చొని వస్తువుని ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న వస్తువుకి ధర చెల్లిస్తే యూజర్ కి డెలివరీ అవుతుంది. కాగా, ప్రస్తుతం థాయిలాండ్ లో పరీక్ష దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.
RetailFacebookTech-Newsliveshoppingvideo shopping feature

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more