'ఒడియన్' నుంచి టీజర్ వచ్చేస్తోంది

08-12-2018 Sat 10:47 | Entertainment
  • ప్రయోగాత్మక చిత్రంగా 'ఒడియన్'
  • డిఫరెంట్ లుక్స్ తో మోహన్ లాల్ 
  • హిట్ ఖాయమంటోన్న ఫ్యాన్స్  
మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో 'ఒడియన్' రూపొందింది. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మితమైంది. సూపర్ పవర్స్ కలిగిన విభిన్నమైన పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు.

మలయాళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేస్తారు. ఇంతవరకూ మోహన్ లాల్ ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. ఆ చిత్రాల సరసన ఈ సినిమా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. సంచలన విజయాన్ని సాధించడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.         
mohanlal

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more