రాజస్థాన్ లో కాంగ్రెస్ దే అధికారం: ఇండియా టుడే, టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్
- కాంగ్రెస్ కు 119 నుంచి 141 వస్తాయన్న ఇండియా టుడే
- కాంగ్రెస్ కు 105 స్థానాలు వస్తాయన్న టైమ్స్ నౌ
- బీజేపీకి 85 సీట్లు వస్తాయన్న టైమ్స్ నౌ
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్:
- బీజేపీ: 55 నుంచి 72
- కాంగ్రెస్: 119 నుంచి 141
- బీఎస్పీ: 1 నుంచి 3
- ఇతరులు: 3 నుంచి 8.
టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్:
బీజేపీ: 85. కాంగ్రెస్: 105. బీఎస్పీ: 2. ఇతరులు: 7.