సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

07-12-2018 Fri 07:26 | Entertainment
  • హీరోయిన్లను ఎంపిక చేసిన రాజమౌళి 
  • మైసూర్ ప్యాలెస్ కి వెళుతున్న 'సైరా'  
  • అమెరికాలో అనుష్క సినిమా షూటింగ్
*  ఎన్టీఆర్, రాం చరణ్ హీరోలుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. కాగా, ఇందులో ఎన్టీఆర్ సరసన కైరా అద్వానీ, చరణ్ పక్కన కీర్తి సురేశ్ హీరోయిన్లుగా ఎంపికైనట్టు సమాచారం
*  చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'సైరా' చిత్రం తదుపరి షెడ్యూల్ షూటింగ్ ఈ నెలాఖరు నుంచి జరుగుతుంది. మైసూర్ ప్యాలెస్ లో ఈ షెడ్యూల్ ను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
*  అనుష్క తన తదుపరి చిత్రాన్ని హేమంత్ మధుకర్ దర్శకత్వంలో చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో జరుగుతుంది. కాగా, ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తాడు. 
Kaira Advanikeerthintrcharanchiranjivi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more