అద్భుత ఫీచర్లతో నోకియా నుండి మరో స్మార్ట్ ఫోన్ విడుదల!

06-12-2018 Thu 14:44 | Technology
  • 'నోకియా 8.1' దుబాయ్ లో విడుదల 
  • ఈనెల 10న భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం 
  • దీని ధర సుమారుగా రూ.32,200గా ఉండవచ్చు
హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ దుబాయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తన నూతన స్మార్ట్ ఫోన్ 'నోకియా 8.1' ని విడుదల చేసింది. 'ఆండ్రాయిడ్ 9పై' ఆపరేటింగ్ సిస్టంపై నడిచే ఈ ఫోన్లో భారీ టచ్ స్క్రీన్, డ్యూయల్ కెమెరాలాంటి ఫీచర్లని ఏర్పాటు చేశారు. ఈనెల 10న భారత మార్కెట్లో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ధర సుమారుగా రూ.32,200గా ఉండే అవకాశం ఉంది.

నోకియా 8.1 ప్రత్యేకతలు:

  • 6.8" ఫుల్ హెచ్డీ డిస్ప్లే (1080 x 2244 పిక్సల్స్)
  • స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్ 9పై ఆపరేటింగ్ సిస్టం
  • 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • 12/13 మెగాపిక్సల్ డ్యూయల్ కెమెరాలు
  • 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 3500 ఎంఏహెచ్ బ్యాటరీ
Nokia 8.1Android PiesmartphoneTech-Newstechnology

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more