రాజమౌళి ముఖ్య అతిథిగా 'కేజీఎఫ్' ప్రీ రిలీజ్ ఈవెంట్

06-12-2018 Thu 14:05 | Entertainment
  • యశ్ కథానాయకుడిగా 'కేజీఎఫ్'
  • ఈ నెల 9వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
  •  21వ తేదీన సినిమా విడుదల  
కన్నడ స్టార్ యశ్ హీరోగా 'కేజీఎఫ్' రూపొందింది. 1970 నాటి కథా నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. గోల్డ్ మైన్స్ లో పనిచేసే కార్మికుల జీవితంలోని కన్నీటి కోణాన్ని ఆవిష్కరించే ఈ సినిమాకి విజయ్ కిరంగదూర్ నిర్మాతగా వ్యవహరించారు. కన్నడతో పాటు తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకోనుంది. హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ ఈ వేడుకకి వేదిక కానుంది. ఆ రోజున సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి మొదలయ్యే ఈ వేడుకకి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని నిర్మాత తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. రాజమౌళి ఈ వేడుకకి వస్తుండటం ఈ సినిమాకి మరింతగా కలిసొచ్చే అంశమని చెప్పుకుంటున్నారు.  
yashrajamouli

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more