సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరిగే నియోజకవర్గాలు ఇవే!

06-12-2018 Thu 11:43 | Telangana
  • మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల గుర్తింపు
  • ఈ స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్
  • మిగిలిన స్థానాల కంటే గంట ముందు ముగియనున్న పోలింగ్
రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రతాబలగాలు కూడా అన్ని ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండే 13 నియోజకవర్గాలను గుర్తించారు. ఈ నియోజకవర్గాల్లో మాత్రం పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. అంటే ఒక గంట ముందే పోలింగ్ ముగుస్తుందన్నమాట.

ఆ 13 నియోజకవర్గాలు ఇవే: బెల్లంపల్లి, సిర్పూర్, చెన్నూరు, భూపాలపల్లి, ములుగు, మంథని, పినపాక, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ఇల్లందు, భద్రాచలం, అశ్వారావుపేట, మంచిర్యాల.
telanganaelectionspollingsensitiveconstituencies

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more