ఖాజీపేటలో కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా పట్టుబడ్డ డబ్బు!

05-12-2018 Wed 21:40 | Telangana
  • కాంగ్రెస్ నేత అమృతరావు వద్ద పట్టుబడ్డ రూ.3 కోట్లు
  • తన ఇంటి పక్క ఇంట్లో డబ్బును దాచిన వైనం
  • పోలీసుల అదుపులో అమృతరావు, ఇంటి యజమాని  
వరంగల్ జిల్లాలోని ఖాజీపేటలో కాంగ్రెస్ నేత ఇంట్లో భారీ మొత్తంలో డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్లుండి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లకు డబ్బులు పంచే నిమిత్తం ఈ డబ్బు ఆయన వద్ద ఉన్నట్టు సమాచారం. స్థానిక సిద్ధార్థనగర్ లో నివసిస్తున్న కాంగ్రెస్ నేత అమ‌ృతరావు వద్ద రూ.3 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 వర్ధన్నపేట నియోజకవర్గంలో ఈ సొమ్మును ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసినట్టు పోలీసులు చెప్పారు. అమృతరావు తన ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటిని అద్దె తీసుకుని, ఆ ఇంట్లో ఈ డబ్బును దాచి పెట్టి, కార్యకర్తల ద్వారా ఓటర్లకు పంచేందుకు ప్లాన్ వేశారు. ఈ మేరకు పక్కా సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి వెళ్లారు. అమృతరావుతో పాటు ఇంటి యజమానిని అదుపులోకి తీసుకుని, నగదును స్వాధీనం చేసుకున్నారు.
warangal districtkhazipett-congress

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more