కమలహాసన్ సంచలన నిర్ణయం.. ‘భారతీయుడు-2’ తర్వాత సినిమాలు బంద్

05-12-2018 Wed 08:15 | Entertainment
  • భారతీయుడు 2 సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బై
  • ఈ నెల 14 నుంచి షూటింగ్ ప్రారంభం
  • ఇకపై పూర్తిస్థాయి సమయం రాజకీయాలకే
తమిళ సూపర్ స్టార్ కమల హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీ ప్రకటించిన ఆయన వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో సినిమాలకు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు.

1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిస్తున్న ‘భారతీయుడు 2’ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్టు ప్రకటించి చిత్ర పరిశ్రమను ఆశ్చర్య పరిచారు. ఇదే తన ఆఖరి సినిమా అని పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు చెప్పారు. ఈ సినిమా తర్వాత సినిమాల నుంచి తప్పుకుని తన పూర్తిస్థాయి సమయాన్ని రాజకీయాలకే కేటాయించనున్నట్టు కమల్ వివరించారు.

భారతీయుడు 2 సినిమా కథ కమల్ రాజకీయ జీవితానికి బూస్ట్ ఇచ్చేలా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ నటించనుంది. నయనతార పేరు ప్రస్తావనకు వచ్చినా చివరకు కాజల్‌నే ఖరారు చేశారు. కమల్ సినిమాలో అవకాశం లభించినందుకు కాజల్ ఉబ్బితబ్బిబ్బవుతోంది. కమల్‌తో తొలిసారి నటిస్తుందన్నందుకు ఆనందంగా ఉందని పేర్కొంది.  .
Kamal HaasanIndian 2PoliticsKollywoodKajal AgarwalTamil Nadu

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more