అదరగొట్టేస్తోన్న చరణ్ 'తందానే తందానే' సాంగ్

03-12-2018 Mon 16:22 | Entertainment
  • హుషారుగా సాగే దేవిశ్రీ సంగీతం 
  • ఆకట్టుకుంటోన్న శ్రీమణి సాహిత్యం 
  • జనవరి 11వ తేదీన విడుదల  
బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా 'వినయ విధేయ రామ' నిర్మితమవుతోంది. కైరా అద్వాని కథానాయికగా నటించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ వీడియోను విడుదల చేశారు.

"తందానే తందానే తందానా తందానే .. చూశారా ఏ చోటైనా ఇంతానందాన్నే .., తందానే తందానే తందానా తందానే .. కన్నారా ఎవరైనా ప్రతిరోజూ పండుగనే .. " అంటూ ఈ సాంగ్ కొనసాగుతోంది. సినిమాలో పండుగ వాతావరణంలో సాగే ఫ్యామిలీ సాంగ్ గా ఈ పాట చిత్రీకరణ జరిగినట్టుగా అర్థమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం .. శ్రీమణి సాహిత్యం బాగున్నాయి. బోయపాటి మార్క్ తో ఈ పాట తెరపై నిండుగా కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. స్నేహ .. ప్రశాంత్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 
charankiara adwani

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more