విక్రమ్ కుమార్ తో నాని .. షూటింగ్ డేట్ ఖరారు

03-12-2018 Mon 12:28 | Entertainment
  • నాని 24వ సినిమాకి రంగం సిద్ధం 
  • మైత్రీ మూవీస్ పై నిర్మాణం 
  • ఫిబ్రవరి 19న షూటింగ్ మొదలు
ప్రస్తుతం నాని క్రికెట్ నేపథ్యంలో సాగే 'జెర్సీ' సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన క్రికెటర్ గా కనిపించనున్నాడు. అనూహ్యమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే నాని .. దర్శకుడు విక్రమ్ కుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు .. ఇది నానికి 24వ సినిమా. ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందనే విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

నాని .. విక్రమ్ కుమార్ ఒక గోడపై కూర్చుని మాట్లాడుకుంటున్నట్టుగా ఈ పోస్టర్ వుంది. ఫిబ్రవరి 19వ తేదీన ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనే విషయాన్ని కూడా ఈ పోస్టర్ ద్వారానే ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇది తన కెరియర్లో డిఫరెంట్ మూవీ అవుతుందని నాని భావిస్తున్నాడు. విక్రమ్ కుమార్ ఈ కథపై గట్టి కసరత్తే చేశాడని చెప్పుకుంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.  
nanivikram kumar

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more