సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

02-12-2018 Sun 07:48 | Entertainment
  • సినిమాల వల్ల భయం పోయిందట!
  • ఆ యాడ్ గురించి మహేశ్ బాబు 
  • ఫిబ్రవరిలో చైనాకు రజనీ చిత్రం 
*  సినిమాల వల్ల తనకు జంతువులంటే భయం పోయిందని అంటోంది అందాలతార కాజల్. "అమ్మో, గతంలో యానిమల్స్ అంటే చచ్చేంత భయం. సినిమాల్లోకి వచ్చాక వాటితోనే కొన్ని సార్లు షూటింగ్ చేయడం వల్ల ఆ భయం పోయింది. ఆ విధంగా సినిమా నాకు హెల్ప్ చేసింది' అని చెప్పింది.
*  మహేశ్ బాబు నటించిన థమ్సప్ వాణిజ్య ప్రకటన పలువురుని ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో దీనిపై మహేశ్ మాట్లాడుతూ, ఈ యాడ్ ను కౌలాలంపూర్ అడవుల్లో చిత్రీకరించామని చెప్పాడు. ఈ కమర్షియల్ షూటింగ్ తనకు ఒక ఛాలెంజ్ గా, ఒక సాహసంగా నిలిచిందని చెప్పాడు.
*  రజనీ, శంకర్ ల కాంబినేషన్లో వచ్చిన '2.ఓ' చిత్రం విడుదలైన ప్రతి చోటా విజయదుందుభి మోగిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచంలోని పలు భాషల్లోకి దీనిని అనువదించి రిలీజ్ చేస్తున్నారు. ఇక భారతీయ చిత్రాలకు విశేష ఆదరణ లభించే చైనాలో వచ్చే ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
Kajal AgarwalMahesh Baburajanishankar

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more