కేసీఆర్ ని ఓడించి తెలంగాణను కాపాడుకోవాలి: చంద్రబాబు పిలుపు

01-12-2018 Sat 21:26 | Telangana
  • ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించాలి
  • హైదరాబాద్ అభివృద్ధికి బీజం వేసింది టీడీపీయే
  • ప్రతిష్టాత్మక సంస్థలను ఇక్కడికి తీసుకొచ్చా
తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు నిచ్చారు. కూకట్ పల్లిలోని సుజనా ఫోరం మాల్ వద్ద నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించి, టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని అన్నారు.


హైదరాబాద్ అభివృద్ధికి బీజం వేసింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. నాడు హైదరాబాద్ అభివృద్ధి కోసం తాను ఎంతో శ్రమించానని, ప్రతిష్టాత్మక సంస్థలను ఇక్కడికి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడ్డానని అన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థను ఇక్కడికి తీసుకొచ్చేందుకు అమెరికాలో బిల్ గేట్స్ చుట్టూ తిరిగానని గుర్తుచేసుకున్నారు. దేశంలోకి సెల్ ఫోన్లు రావడానికి కారణం తానేనని, వాజ్ పేయితో పోరాడి జాతీయ రహదారులను తీసుకువచ్చానని చెప్పుకొచ్చారు.
kcrChandrababukukatpallyroad show

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more