అధిష్ఠానం నిర్ణయం శిరోధార్యం... నామాకే మద్దతు : ఖమ్మం కాంగ్రెస్‌ ఇన్‌చార్జి సంధ్యారెడ్డి

16-11-2018 Fri 10:54 | Telangana
  • ఆశావహుల్లో ఉన్న అసంతృప్తి రెండు రోజుల్లో సద్దుమణుగుతుంది
  • అంతా కలిసికట్టుగా నాగేశ్వరరావు గెలుపునకు కృషి చేస్తాం
  • టీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం పాడడం మా లక్ష్యం
కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఖమ్మం స్థానాన్ని దక్కించుకున్న టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు స్థానిక కాంగ్రెస్‌ నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాయంలో ఆ పార్టీ ఖమ్మం ఇన్‌చార్జి సంధ్యారెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తూ నామా నాగేశ్వరరావుకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనేక సర్వేల అనంతరం ఈ స్థానాన్ని టీడీపీకి అధిష్ఠానం కేటాయించిందని, దీనివల్ల కాంగ్రెస్‌ ఆశావహుల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ వాస్తవ పరిస్థితిని వారు అర్థం చేసుకుని రెండు రోజుల్లో మొత్తం పరిస్థితి సర్దుకుంటుందని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ ఆధ్వర్యంలో నియంత పాలన కొనసాగుతోందని, ఆ పాలనను అంతమొందించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. పార్టీ నాయకులంతా నామా గెలుపు కోసం ఐక్యంగా కృషి చేస్తామని ప్రకటించారు.
khammamnama nageswararaocongress

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more