సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

14-11-2018 Wed 07:24 | Entertainment
  • హిందీ 'అర్జున్ రెడ్డి' షూటింగులో కైరా
  • బ్యాడ్మింటన్ కోర్టులో సుధీర్ బాబు 
  • లారెన్స్ 'కాంచన 3' విడుదల తేదీ
*  తెలుగులో హిట్టయిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని సందీప్ వంగా దర్శకత్వంలో హిందీలో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్, కైరా అద్వానీ జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే మొదలైంది. తాజాగా కైరా అద్వానీ ఈ షూటింగులో జాయిన్ అయింది.  
*  ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ ను సుధీర్ బాబు హీరోగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం సుధీర్ బాబు బ్యాడ్మింటన్ ను ప్రాక్టీస్ చేస్తూ షూటింగుకి సన్నద్ధమవుతున్నాడు.
*  ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, నటుడు, దర్శకుడు లారెన్స్ 'కాంచన 3' చిత్రం నిర్మాణం పనుల్లో బిజీగా వున్నాడు. లారెన్స్ ఇందులో నటించడమే కాకుండా, దీనికి దర్శకత్వం వహిస్తూ సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏప్రిల్ 18న విడుదల చేస్తారు.
Kaira AdvaniShahid kapoorsudhirbabulawrence

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more