టీ20.. టీమిండియా విజయలక్ష్యం 110 పరుగులు!

04-11-2018 Sun 20:47 | Both States
  • విండీస్ జట్టు స్కోర్: 110/8 (20 ఓవర్లలో)
  • 27 పరుగులు చేసిన విండీస్ ప్లేయర్ అలెన్
  • అత్యధికంగా 3 వికెట్లు తీసుకున్న కులదీప్
కోల్ కతా వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా విజయం లక్ష్యం 110 పరుగులుగా విండీస్ జట్టు నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టు 108 పరుగులు చేసింది.

విండీస్ బ్యాటింగ్:

హోప్ (14), రామ్ డిన్ (2), హెట్ మయర్ (10), పొలార్డ్ (14), డీఎం బ్రేవో (5), ఆర్.పావెల్ (4) , బ్రాట్ వైట్ (4) పరుగులతో, అలెన్ (27), కేఎంఏ పాల్ 15 పరుగులతో, కే. పియర్ 9 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

భారత్ బౌలింగ్ :

యాటీ యాదవ్ -1, అహ్మద్-1 బుమ్రా-1, పాండ్యా-1, కులదీప్ యాదవ్ -3 
kolkataIndiawestindies1 t20

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more