శంకర్ ను నమ్మి 600 కోట్లు పెట్టారు .. అతను హిట్ కొడతాడు!: రజనీకాంత్

03-11-2018 Sat 14:42 | Entertainment
  • 300 కోట్లు అనుకుంటే 600 కోట్లు అయింది 
  • ఖర్చుకు నిర్మాతలు వెనకడుగు వేయలేదు
  • మధ్యలో నేను అనారోగ్యం పాలయ్యాను
శంకర్ దర్శకత్వం వహించిన '2.ఓ' సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి రజనీకాంత్ మాట్లాడుతూ .. "ఈ విశ్వం మానవులకి చెందినది మాత్రమే కాదు .. పశుపక్ష్యాదులకి చెందినది కూడా. సమాజాన్నీ .. పర్యావరణాన్ని మోడ్రన్ టెక్నలాజి ఎలా నాశనం చేస్తుందనే విషయంపై శంకర్ నాకు ఈ సినిమా కథ చెప్పాడు.

ఈ కథను శంకర్ అద్భుతంగా తీయగలడు అనే విషయం నాకు తెలుసు. అందుకే సాధ్యపడుతుందా అని నేను అడగలేదు .. నిర్మాత ఎవరు? అని మాత్రమే అడిగాను. 300 కోట్లతో చేయాలనుకున్న ఈ సినిమాకి 600 కోట్లవరకూ అయింది. అయినా నిర్మాతలు వెనకడుగు వేయలేదు .. అందుకు కారణం వాళ్లకి శంకర్ పై గల నమ్మకం. మధ్యలో నేను కాస్త అనారోగ్యం పాలైనా దర్శక నిర్మాతలు నాకు ధైర్యం చెప్పి ప్రాజెక్టును ముందుకు నడిపించారు. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది" అని చెప్పుకొచ్చారు.
rajaniakshayamy

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more