టీడీపీని సొంత ప్రయోజనాల కోసం బాబు తాకట్టుపెట్టారు : లక్ష్మీపార్వతి

03-11-2018 Sat 12:57 | Both States
  • ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నిరసన తెలిపిన ఆయన సతీమణి
  • చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌కు పొడిచిన రెండో వెన్నుపోటు ఇది
  • పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆత్మ క్షోభిస్తుంది
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీని, ఎన్టీఆర్‌ ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీపార్వతి విమర్శించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు చంద్రబాబు పొడిచిన రెండో వెన్నుపోటు ఇదన్నారు. ఆ మహానుభావుడి ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ సమాధివద్ద నివాళులర్పించిన అనంతరం ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆమె నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జరుగుతున్న పరిణామాలతో తాను తీవ్రంగా ఆవేదన చెందానన్నారు. నాలుగేళ్లపాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో అంటకాగి, ఎన్నికల ముందు ప్రజల్ని మోసం చేసేందుకు చంద్రబాబు తాజా విన్యాసాలు ప్రారంభించారని విమర్శించారు.

తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ పెద్దల ముందు మోకరిల్లారని విమర్శించారు. ఎన్టీఆర్‌ పేరు ప్రస్తావించే హక్కు చంద్రబాబుకు లేదని, ఇందుకోసం న్యాయపోరాటం చేసే అవకాశాలుంటే పరిశీలిస్తానన్నారు. ఈ సందర్భంగా తన మనసులోని మాటతో ఓ లేఖ రాసిన లక్ష్మీపార్వతి దానిని ఎన్టీఆర్‌ సమాధి దగ్గర ఉంచారు.
lakshiparvathiChandrababuNTR ghat

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more