కార్తీ 'దేవ్' నుంచి ఫస్టు టీజర్ వస్తోంది!

03-11-2018 Sat 10:40 | Entertainment
  • కార్తీ కథానాయకుడిగా 'దేవ్'
  • ఈ నెల 5వ తేదీన టీజర్ రిలీజ్ 
  • డిసెంబర్లో సినిమా విడుదల
తమిళంలో కార్తీ హీరోగా 'దేవ్' చిత్రం నిర్మితమైంది. రజత్ రవిశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను ఈ నెల 5వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు.

ఈ యాక్షన్ డ్రామాలో రకుల్ .. నిక్కీ గల్రాని కథానాయికలుగా నటించారు. హారిస్ జైరాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ .. జయసుధ కీలకమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాలో తాను చేసిన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ, తనకి మంచి పేరు తీసుకొస్తుందని కార్తీ చెబుతున్నాడు. ఈ సినిమాకి ముందు కార్తీతో కలిసి రకుల్ చేసిన 'ఖాకీ' విజయాన్ని సాధించింది. అలాగే ఈ సినిమా కూడా హిట్ కొడుతుందేమో చూడాలి.   
karthirakul

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more